భువనగిరి:మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి జగదేవ్‌పూర్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగాళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ గారు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల కోసం, మహిళా విద్య కోసం జీవితాంతం పోరాడారని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని కొనసాగించాలని, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శ్రీ తంగాళ్ళపల్లి రవికుమార్ కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు నివాళులర్పించడం జరిగింది.
మహాత్మ పూలే ఆశయాలను కొనసాగిద్దాం - చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్
మహాత్మ పూలే ఆశయాలను కొనసాగిద్దాం - చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
భర్త వేధింపులు తాళలేక గొంతు నులిమి హత్య చేసిన భార్య
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
రామారెడ్డి మండలంలో కలకలం
నూతన వధూవరులను ఆశీర్వదించిన సోలిపేట సతీష్ రెడ్డి



