Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రామన్నపేట్ ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:33 PM | 4 | Politics, తెలంగాణ
రామన్నపేట్  ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి
రామన్నపేట్  ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి 

 కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు మహాత్మ జ్యోతిబాపూలే పేరు నామకరణం చేయాలని ఏ వై ఎస్ డిమాండ్

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 28 :

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజు జాతిపిత మహాత్మ జ్యోతిబాపూలే 136 వ.వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏ వై ఎస్ సభ్యులు మాట్లాడుతూ  కొత్తగూడెంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కు   జాతిపితమహాత్మజ్యోతిబాపూలే  నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్య అందించిన గొప్ప మహనీయుడు నిజమైన జాతిపితమాత్మజ్యోతిబాపూలేననిమహనీయుని త్యాగం పోరాటం మరువలేనిది అన్నారు.ఈకార్యక్రమంలో ఏవైఎస్ ప్రధాన కార్యదర్శి జాంబవ చమార్ ఉపాధ్యక్షులు కే రంజిత్ కపిల్ సలాదారులు సురేందర్ పరమేష్ కార్యదర్శి శ్రీనివాస్ మరియు మాది సంఘం మాజీ అధ్యక్షులు టి శివరాజ్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: