Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:45 PM | 3 | Politics, తెలంగాణ
మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి
మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి

తెలంగాణా కెరటం : కోరుట్ల నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 28;


మెట్ పల్లి పట్టణంలోని మూడో వార్డు ఇంద్రనగర్ కూడలిలో వున్నా 'జ్యోతిరావు పూలే 'విగ్రహం వద్ద నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో 136 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు, మెట్ పల్లి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్" దయ్య రాజారాం" మాట్లాడుతూ జ్యోతిరావు పూలే  ఈ సమాజానికి చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను బోధించడం మరియు స్త్రీలకు విద్యను బోధించడం అలాగే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సమాజంలో మార్పు కొరకు ఎనలేని కృషి చేశారాని వ్యాఖ్యనించారు మరియు వితంతువులకు పునర్వివాహాలను జరిపించడం జరిగిందని జ్యోతి రావు ఫూలే చేసినటువంటి గొప్ప పనులు ఈనాటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నవయాన బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు మద్దెల లక్పతి, నిరటి నరేందర్, దయ్య రఘు, బత్తుల ప్రమోద్, అసతి శివ, సోమిడి శంకర్,శ్రీకర్,గోరుమంతుల సురేందర్, ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు....

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: