Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పాలమూరు: లీకర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలి

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:58 PM | 3 | Politics, తెలంగాణ
పాలమూరు: లీకర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలి
పాలమూరు: లీకర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలి
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28
పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ లోని ఏబీడీ లీకర్ ఫ్యాక్టరీ కృష్ణానది నుంచి నీటి తరలింపును తక్షణమే నిలిపియాలని బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ యుగంధర్ గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి ఫిర్యాదు చేశారు. నదిలో వరద ప్రవాహం లేని సమయంలోను మోటార్ల ద్వారా నీటిని తరలించి ప్రత్యేక చెరువులో నిలువ చేసుకుంటారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: