Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి: రోడ్డుపై వ్యర్ధాలు ..దుర్వాసనతో ఇబ్బందులు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 08:17 PM | 9 | Politics, తెలంగాణ
వనపర్తి: రోడ్డుపై వ్యర్ధాలు ..దుర్వాసనతో ఇబ్బందులు
వనపర్తి: రోడ్డుపై వ్యర్ధాలు ..దుర్వాసనతో ఇబ్బందులు
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28
పట్టణంలోని బ్రహ్మంగారి వీధిలో రోడ్డు పక్కన వ్యర్థాలు వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.పందులు చెత్తను చిందరవందర చేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని బాటసారులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: