Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పాఠశాల అభివృద్ధి పనులు వేగవతం చేయాలి:వనపర్తి కలెక్టర్

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 08:20 PM | 3 | Politics, తెలంగాణ
పాఠశాల అభివృద్ధి పనులు వేగవతం చేయాలి:వనపర్తి కలెక్టర్
పాఠశాల అభివృద్ధి పనులు వేగవతం చేయాలి:వనపర్తి కలెక్టర్
తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 28
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పట్టణంలోని హరిజనవాడ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి,పాఠశాల కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతం పూర్తి చేయాలని కరెక్ట్ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: