Saturday, May 23, 2026
HomeUncategorizedఅన్నారం గ్రామ సర్పంచ్ చింతకిది లత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు పని ప్రారంభం

అన్నారం గ్రామ సర్పంచ్ చింతకిది లత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు పని ప్రారంభం

📰 Generate e-Paper Clip

తెలంగాణ కెరటం రామారెడ్డి మండల ప్రతినిధి ఏప్రిల్ 9

రామారెడ్డి మండఎల్ అన్నారం గ్రామంలో  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ. ఆదేశాల ప్రకారంగ్రామంలో. న్ ఆర్ ఎస్  ఫండ్ నుండి 10లక్షల సీ సీ రోడ్ పనులు సర్పంచ్ లత శ్రీనివాస్.ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దయానంద్. వార్డ్ సభ్యులు. దేవదాస్. లక్ష్మణ్. సాయిరాం గౌడ్. చాట్ల లక్ష్మణ్. గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments