తెలంగాణ కెరటం ప్రతినిధి (నవంబర్ 14):
సింగరేణి మండలం చిన్నమడం పల్లి గ్రామపంచాయతీ అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం సర్పంచ్ బానోత్ పద్మ , పంచాయితీ కార్యదర్శి సంజీవ రావు, జిగట ముత్తయ్య , బానోత్ రమేష్ ex:(MPTC) , బానోతు హుస్సేన్ మరియు వార్డ్ మెంబర్లు చేతుల మీద చిన్నమడం పల్లి గ్రామపంచాయతీ ఆఫీస్ లో మంజూరు పత్రాలను పంపిని చేశారు.



