Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం-బాడిశ నాగ రమేష్

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:14 AM | 7 | Politics, తెలంగాణ
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం-బాడిశ నాగ రమేష్
రాజుపేట లో బిర్సా ముండా జయంతి వేడుకలు. 

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15:మంగపేట మండలం రాజుపేట లో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు అదివారం ఆదివాసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్,ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ హాజరై భగవాన్ బిర్సా ముండా చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసి నాయకులు బిర్సా ముండా చిత్రపటం వద్ద పూలు కొబ్బరికాయలు సమర్పించి బిర్సా ముండా కీర్తి ని ఆకాశానికి చాటేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాడిశ నాగ రమేష్ మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ అదర్శం అని ఆదివాసీల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడని, ఆనాడు బ్రిటిష్ వారికి,స్థానిక జమీందారు లకు వ్యతిరేకం గా ఎన్నో పోరాటాలు చేసి తన 24వ ఏటా నే అమరుడయ్యాడని, తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆదివాసి నాయకులు పోలేబోయిన సుధాకర్,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణ్ దొర,ఆదివాసీ జెఏసి నాయకులు పోలేబోయిన ఆదినారాయణ,ఉద్యోగ సంఘం నాయకులు మద్దెల అంజయ్య,ఆదివాసి పెద్దలు పోలబోయిన, గడ్డం రాజేశ్వర్ రామరాజు,సోయం అచ్చయ్య,పండా శ్రీను,ఎట్టి సారయ్య,మేకల రాందాసు,గొప్ప చంద్ర కాంత్,గట్టిపల్లి అర్జున్,కొమరం రవి,పోలెబోయిన నాగార్జున,చందా పూర్ణ,కొమరం పుల్లారావు,గట్టిపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: