జిల్లా మల్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల నడిపి మల్లయ్య రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది.ఈ ఘటన మల్యాల x రోడ్ సమీపంలోని కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగింది.తీవ్ర గాయాలపాలైన మల్లయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మల్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వృద్ధుడు మృతి
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు
