*శివ మంత్రము:* (యజుర్వేదం 4.5.8.1)
ఓం నమః శంభవే చ
మయోభవే చ
నమః శంకరాయ చ
మయస్కరాయ చ
నమః శివాయ చ
శివతరాయ చ ఓం.
భావం:
ప్రాపంచిక ఆనందంగాను,
మోక్షానందంగాను ఉంటున్నవాడూ;
ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేవాడూ, మంగళస్వరూపుడూ,
తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడూ అయిన పరమ శివునికి నమస్కారం.🙏


