Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఉపన్యాస పోటీలు ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 09:21 AM | 4 | Politics, తెలంగాణ
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఉపన్యాస పోటీలు ప్రారంభం
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఉపన్యాస పోటీలు ప్రారంభం

జిల్లా గ్రంథాలయ సంస్థ, వనపర్తి ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉపన్యాస పోటీలు ఘనంగా జరిగాయి.ఈ పోటీలను రిటైర్డ్ హెడ్మాస్టర్, సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని అన్నారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని తెలిపారు.ఈ ఉపన్యాస పోటీలకు న్యాయనిర్ణేతలుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తార్ గారు, రిటైర్డ్ హెడ్మాస్టర్ నరేందర్ గారు వ్యవహరించారు.వనపర్తి పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి 60 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాసులు, గ్రంథాలయ సిబ్బంది రమ్య, చైతన్య, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, చెన్నయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: