Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోచంపల్లి గ్రామంలో నూతన ఆసరా పింఛన్లు పంపిణీ

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 06:18 PM | 19 | Politics, తెలంగాణ
పోచంపల్లి గ్రామంలో నూతన ఆసరా పింఛన్లు పంపిణీ
తెలంగాణ కెరటం నల్లగొండ జిల్లా నవంబర్ 19 
ప్రభుత్వం ఆసరా పింఛన్లు జారీ కార్యక్రమం గ్రామపంచాయతీ కార్యాలయం నందు లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్ కాపీని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెబోయిన కళావతి సత్యనారాయణ గారు, పాల్గొని పెన్షన్ దార్లకు పంపిణీ అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా గ్రామపంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మరిపెద్ది పిచ్చమ్మ-పృధ్విరాజ్ రెడ్డి గారు మరియు వార్డ్ మెంబర్లు వివిధ స్థాయిలలో ఉన్న అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: