Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు అన్యాయం

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 08:03 PM | 4 | Politics, తెలంగాణ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నూతన చేయూత పెన్షన్లలో చేనెత కార్మికులకు ఆన్యాయం జరిగిందని భీమారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు అన్నం రాజేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము దరఖాస్తు చేసిన వాటిలో చాలా దరఖాస్తులు తిరస్కరణ అయ్యాయని, తాము ఆర్థికంగా, సామాజికంగా, వెనుక బడ్డామని, తమకు ఎలాంటి భూములు గాని, ఆస్తులు గాని లేవని అన్నారు. తాము గతంలో ముంబాయి, భీవండి, సిరిసిల్లలో ప్రాంతాల్లో నేత కార్మకులుగా చేసినప్పటికి, తన ధరఖాస్తలను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి. చేనేత శాఖ మంత్రి చొరవ తీసుకుని, తమ ధరఖాస్తలను తిరిగి పునః పరిశలన జరిపి, చేనేత కార్మిక పింఛన్ లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భీమారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు అన్నం రాజేశం. సభ్యులు చింతకింది కృష్ణ, గొడ్డుబర్ల నరహరి, రాంపెల్లి మనోహర్, అల్లె రమేష్ తదితరులున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: