తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్19
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశభక్తి ప్రజా సంక్షేమానికి ఆమె చేసిన చిరస్మానియామని కొనియాడారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



