*విట్టోలి చేయుత పెన్షన్ పంపిణీ*
నిర్మల్ జిల్లా తెలంగాణ కెరటంప్రతినిధి లక్ష్మణ్ -మొదలు మండలంలోని విట్టోలి గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంపించేశారు గ్రామ సర్పంచ్ రుచిత దిగంబర్ ఉప సర్పంచ్ శివరాజ్ వార్డు సభ్యుల సమక్షం లో అర్హులైన లబ్ధిదారులకుమంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్ మంజూరు చేసినందుకు వర్షం వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ సెక్రెటరీ రాజు గ్రామ ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.



