Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి 8వ వార్డులో కనీస వసతుల కొరత

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 10:05 PM | 4 | Politics, తెలంగాణ
వనపర్తి 8వ వార్డులో కనీస వసతుల కొరత
వనపర్తి 8వ వార్డులో కనీస వసతుల కొరత
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్19 
వనపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు చంద్రయనగుట్టలో ప్రజలు కనీస వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేవని పరిసరాలు చెత్త చెదారంతో దుర్వాసన వస్తున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులకు  పలుమార్లు సమస్యల గురించి తెలిపిన పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాలేదని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: