ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మాలోతు రాజు తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 21 చింతలతండా గ్రామ ప్రజల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, ప్రతి కుటుంబానికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా 500000/-ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నవంబర్ 21 న గ్రామ పంచాయతిలో ఇట్టి భీమా పథకాన్ని ప్రతి ఒక్క కుటుంబం తప్పనిసరిగా కస్టపడి పనిచేసి వారి పేరు మీద భీమా పథకాన్ని తీసుకొని నమోదు చేసుకోగలరు. సమయం ఉదయం 9 గంటలకు (గ్రామ పంచాయతీ కార్యాలయం)లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాంబరాజు, పూజారి, గ్రామపెద్దలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చింతలతండా గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



