Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పొన్కల్ లో భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ.

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 21 Nov 2026, 02:00 PM | 7 | Politics, తెలంగాణ
పొన్కల్ లో భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ.

 తెలంగాణ కెరటం మామడ 

మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ స్వాముల మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాంతు దాదాపు 8 మంది భక్తులకు హనుమాన్ మాలలు ధరింపజేశారు దీక్షను ప్రారంభించారు. మాలాధారణ కార్యక్రమంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రామనామ స్మరణలు, హనుమాన్ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: