కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత పింఛను పత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి సీతక్కకి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం అనిల్ ఉప సర్పంచ్ భూమారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న వార్డ్ మెంబర్స్ మరియు దోన్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు జిన్న అరుణ్ బాస మల్లికార్జున్ అలల రాజకుమార్ చింతకింది రవి గడ్డం సతీష్ అల్లెపు ముత్యం బాస మహేందర్ పాల్గొన్నారు.
దోన్కల్ గ్రామంలో చేయూత పింఛన్ పత్రాల అందజేత
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
