యూనిట్ ఫార్మసీ కాలేజీలో MSF విద్యార్థుల సమావేశం
ఈ నెల23న భువనగిరి పట్టణంలో ఏ ఆర్ గార్డెన్ లో జరిగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని
విద్యార్థులతో సమావేశం నిర్వహించి నూతన కళాశాల కమిటీని వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ సురపంగ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ భువనగిరి మండల అధ్యక్షుడు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



