Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భువనగిరి పట్టణం, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 03:51 PM | 4 | Politics, తెలంగాణ
భువనగిరి పట్టణం, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం
భువనగిరి పట్టణం,
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం

- 23వ తేదీన MSF యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సును జయప్రదం చేయండి.

• భువనగిరి SMH గర్ల్స్ హాస్టల్ నూతన 
• MSF మరియు MSU కమిటీల ఎన్నిక

• ఎస్సీ వర్గీకరణ సాధనకై మంద కృష్ణ ప్రతి మాదిగ విద్యార్థి వర్గీకరణ ఫలాలు ఉపయోగించుకోవాలి
ఉన్నత ఉద్యోగాలు సాధించాలి
• MSP మాజీ జిల్లా అధ్యక్షులు 
నల్ల చంద్ర స్వామి మాదిగ


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం -
భువనగిరి పట్టణం:
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం లోని గర్ల్స్ SMH హాస్టల్ లో MSF MSU నూతన కమిటీల ఎన్నిక సమావేశం MRPS భువనగిరి పట్టణ అధ్యక్షులు అందే సాయి మాదిగ, MSF భువనగిరి SMH హాస్టల్ బాయ్స్ కమిటీ అధ్యక్షులు రేణికుంట్ల చింటూ మాదిగ అధ్యక్షత న జరిగింది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా MSP మాజీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఎన్నో వ్యయ ప్రాసలకు ఓర్చి, ఎన్నో కష్టాలు కన్నీళ్లు కు ఓర్చి దండోరా ఉద్యమాన్ని 32 ఏండ్లు పైగా వెన్ను చూపకుండా నడిపించి ఎస్సీ వర్గీకరణ సాధించారని సాధించిన వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులు ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదివి
ఉన్నతమైన ఉద్యోగాలు సాధించి తల్లీ తండ్రులకు,జాతీకి సమాజం లో గుర్తింపు తీసుకురావాలని అన్నారు.23 వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం లోని AR గార్డెన్స్ లో జరుగబోయే MSF జిల్లా సదస్సుకు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

నూతన భువనగిరి పట్టణ SMH హాస్టల్ గర్ల్స్ విభాగం 
MSF కమిటీ 
అధ్యక్షులు: సిహెచ్ శిల్ప మాదిగ
అధికార ప్రతినిధి :ఆర్ అశ్విని మాదిగ 
ప్రధాన కార్యదర్శి :ఈ నవ్యశ్రీ మాదిగ 
ఉపాధ్యాక్షులు :డి శ్రీవాణి మాదిగ 
సహాయ కార్యదర్శి :టి మౌనిక మాదిగ 
MSU (మహాజన స్టూడెంట్స్ యూనియన్ )
అధ్యక్షులు: కే మౌనిక 
అధికార ప్రతినిధి :ప్రవళిక 
ప్రధాన కార్యదర్శి :ఏ శిరీష 
ఉపాధ్యాక్షులు :సుప్రియ 
సహాయ కార్యదర్శి :బీ వైష్ణవి లు 
ఎన్నికయ్యారు.నల్ల చంద్ర స్వామి మాదిగ
- MSP మాజీ జిల్లా అధ్యక్షులు 
- యాదాద్రి భువనగిరి జిల్లా
- 9948101083

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: