తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో భూ భారతి రీ సర్వే పూర్తయి నోటీసులపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మార్వో అనిరుద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో సర్వే పూర్తి చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు అతి త్వరలో సర్వే మ్యాప్ తో భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలుపడం జరిగింది . ఏవైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తేవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి,సర్వేయర్ తులసిరామ్, జిపిఓ లు మోహన్, నవీన్, కిషన్, హరిచరణ్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రైతు లకు సర్వే మ్యాప్ తో భూదార్ కార్డు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
