Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 22 Nov 2026, 03:02 PM | 72 | తెలంగాణ
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాకప్రతినిధి,తొగుట:నవంబర్దు 22,(తెలంగాణ కెరటం)దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్, తోగుట మాజీ ఎంపీపీ, లింగాపూర్ సర్పంచ్ గాంధారి లతా నరేందర్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన యాటెల్లి యాదమ్మ–కనకయ్యల కుమారుడు అజయ్ కుమార్ - సాయి ప్రియల వివాహం సిద్దిపేటలోని సీసీ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, తోగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, ఘనపూర్ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డి, నాయకులు వెంకట నర్సింహారెడ్డి, రణం శ్రీనివాస్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కొమ్ము శరత్, బిక్కనూరు శ్రీశైలం, యాదవరెడ్డి, తగరం అశోక్, భూపాల్ రెడ్డి, సంతోష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: