Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు కృష్ణవేణి విద్యార్థులు

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 03:49 PM | 4 | Politics, తెలంగాణ
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు కృష్ణవేణి విద్యార్థులు

ఐదుగురు విద్యార్థులకు సీఐ పర్స రమేష్ అభినందనలు

తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాంవేణు.

మందమర్రి: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన జోనల్ స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా జట్లపై విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎస్.కె. షహబాజ్, పిప్రే శివచరణ్, రేకుల సాహెత్, వేముల శశివర్ధన్, నాగుల జాయ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను మందమర్రి సీఐ పర్స రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా శిక్షణ పొందాలని, పాఠశాలల్లో ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువు, క్రీడలపై దృష్టి సారిస్తే చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్టణానికి, జిల్లాకు గర్వకారణమని కొనియ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: