Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చోరీ కేసులో రికవరీ చేసిన బుల్లెట్ బైక్ మాయం.. హుజూర్‌నగర్ ఎస్సై నరేష్ సస్పెండ్

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 07:12 AM | 8 | Politics, తెలంగాణ
చోరీ కేసులో రికవరీ చేసిన బుల్లెట్ బైక్ మాయం.. హుజూర్‌నగర్ ఎస్సై నరేష్ సస్పెండ్
తెలంగాణ కెరటం
సూర్యాపేట జిల్లా / హుజూర్‌నగర్, నవంబర్ 24:
చోరీ కేసులో రికవరీ చేసిన బుల్లెట్ బైక్ మాయం.. హుజూర్‌నగర్ ఎస్సై నరేష్ సస్పెండ్
హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసులో రికవరీ చేసిన బుల్లెట్ ద్విచక్ర వాహనం మాయమైన ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను హుజూర్‌నగర్ ఎస్సై నరేష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉండాల్సిన రికవరీ వాహనం మాయం కావడాన్ని జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ సస్పెన్షన్ వేటు వేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: