Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నరసింహపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 04:34 PM | 3 | Politics, తెలంగాణ
నరసింహపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
నరసింహపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
తెలంగాణ కెరటం - సూర్యాపేట జిల్లా:
మునగాల, నవంబర్ 26: మన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకుని గురువారం మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందరూ కలిసి భారత సంవిధాన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: