Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష.

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:23 AM | 3 | Politics, తెలంగాణ
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25):

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు 26వ తేదీ గురువారం అచ్చంపేట పట్టణంలో పర్యటించనున్నారు మొదట అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగులో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం అచ్చంపేట పట్టణానికి చేరుకొని లింగాల చౌరస్తాలోని పాత ఆర్టిసి డిపో నుంచి అంబేద్కర్ కూడలి నెహ్రూ చౌరస్తా మీదుగా వైరోడ్ జంక్షన్ వరకు పాదయాత్ర గా చేరుకోనున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లా ఎస్పీ సంఘం సింగ్ జి పాటిల్ సీఎం ప్రోగ్రాం భద్రత ఇంచార్జి వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: