Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బెల్లంపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:33 AM | 6 | Politics, తెలంగాణ
బెల్లంపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
బెల్లంపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి.. నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా బ్యూరో చీఫ్ రాం వేణు....
మంచిర్యాల.. బెల్లంపల్లి బస్తిలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే విశ్వాసనీయ సమాచారం మేరకు నార్కోటిమ్ మరియు టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నెతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ దీకొండ రమేష్ మరియు పోలీసులు బుధవారం పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 8,930 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్బంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా పేకాట ఆడిన, షెల్టర్ ఇచ్చిన చట్టనికి విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పట్టుబడిన వారి వివరాలు:
 దేవసాని సత్యనారాయణ – బెల్లంపల్లి బస్తీ.
 తుల భరత్ కుమార్ – 8 ఇంక్లైన్ కాలనీ, గోదావరిఖని.
 దాసరి నాగేష్ – బెల్లంపల్లి.
 అనపర్తి రాజలింగు – బెల్లంపల్లి.
అనంతరం నలుగురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: