భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పొన్కల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం యువకులు గ్రామ యువకులు,ప్రజలు పాల్గొన్నారు



