మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ జన్మ వేడుక ఘనంగా నిర్వహించారు
తెలంగాణ కెరటంనిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్..
ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బోస్లే నారాయణరావు పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమము మాజీ ఎంపిటిసి రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆశించారు



