Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోరుట్ల డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 07:38 PM | 4 | Politics, తెలంగాణ
కోరుట్ల డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోరుట్ల డిపోలో ఘనంగా టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) 16,వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కోరుట్ల టిఎస్ ఆర్టిసి డిపోలో శుక్రవారం యూనియన్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ, కార్మికుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. కోరుట్ల డిపోలో మరింత యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డిపోకు చెందిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: