Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నెల్లూరు గ్రామపంచాయతీలో చెత్తబుట్టల పంపిణీ

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:11 PM | 4 | Politics, తెలంగాణ
నెల్లూరు గ్రామపంచాయతీలో చెత్తబుట్టల పంపిణీ
తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28
వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామపంచాయతీలో ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం వల్ల గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత చాలా అవసరమని అధికారులు తెలిపారు. చెత్తబుట్టలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విగ్నేశ్వర్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, గ్రామస్థులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: