Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బిఆర్ఎస్,బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

Author
Posted By TELANGANA KERATAM
| 07 Nov 2026, 07:19 AM | 4 | Politics, తెలంగాణ
బిఆర్ఎస్,బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.
బిఆర్ఎస్,బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06,తెలంగాణ కెరటం :
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లోని బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి పలువురు నాయకులు శుక్రవారం రోజున స్థానిక దుబ్బాక సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీనివాస్ రెడ్డి 
అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు అభివృద్ధి పనులకు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: