Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్డులో అగ్ని ప్రమాదం..

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 07:00 AM | 3 | Crime, తెలంగాణ
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్డులో అగ్ని ప్రమాదం..
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్పి రోడ్డులో అగ్ని ప్రమాదం..

తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి: ఆర్పి రోడ్డు సిక్వాడ ఎదురుగా ఎస్ ఎస్ జిరాక్స్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 9:30, 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు గుర్తించి జిరాక్స్ సెంటర్ షాప్ షటర్లు ఓపెన్ చేసి చూడగా భారీ మంటలు చిల్లరేగాయి స్థానికులు పక్కనే ఉన్న మోటర్ ఆన్ చేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఫైర్ ఇంజన్ సర్వీస్కు సమాచారం అందజేశారు.అగ్ని ప్రమాదం వల్ల షాపు పూర్తిగా దగ్ధం అయ్యిందని దాదాపు 3 లక్షల నష్టం వాటిలిందని షాపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: