Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గిరిజన చెంచు విద్యార్థినికి ఉన్నత విద్యను సుగమం చేసిన ఐటీడీఏ అధికారి.

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 04:39 PM | 1 | Politics, తెలంగాణ
గిరిజన చెంచు విద్యార్థినికి ఉన్నత విద్యను సుగమం చేసిన ఐటీడీఏ అధికారి.
గిరిజన చెంచు విద్యార్థినికి ఉన్నత విద్యను సుగమం చేసిన ఐటీడీఏ అధికారి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):

విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఆశయంతో కష్టపడి చదివిన ఆదివాసి గిరిజన చెంచు విద్యార్థినికి చివరకు న్యాయం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల యజమాన్యం వద్ద నిలిచిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటిడి అధికారుల తర్వాత విద్యార్థులకు ఇప్పించారు. ఆదివాసి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు రావడంతో ఉన్నత విద్యాభ్యాసానికి మార్గం సుగమం అయింది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: