Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శుభ వివాహ ఆహ్వానం

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 08:31 PM | 4 | Politics, తెలంగాణ
శుభ వివాహ ఆహ్వానం
🌸 శుభ వివాహ ఆహ్వానం 🌸

జగిత్యాల జిల్లా ధర్మపురి బుగ్గారం మండలాల 

ధర్మపురి మండల మాజీ జెడ్పిటిసి శ్రీమతి శ్రీ బాదినేని రాజమణి గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ బాదినేని రాజేందర్ రెడ్డి గారు బుగ్గారం మండల తాజా మాజీ ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి శ్రీ బాదినేని రాజమణి బాదినేని రాజేందర్ రెడ్డి గారి దంపతుల  ఏకైక కుమారుడు బాదినేని కార్తీక్ రెడ్డి గారి వివాహ మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
వివాహ_తేదీ: 15-11-2026
ముహూర్త_సమయం: ఉదయం 10:16 గంటలకు
వివాహ వేదిక: పద్మనాయక కళ్యాణ మండపం,జగిత్యాల పట్టణం.
వివాహ ఆహ్వాన పత్రిక అందినవారు, అందనివారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్నే మా ఆహ్వానంగా భావించి, తప్పక వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, మా కుటుంబ ఆనందంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీ రాకే మా కుటుంబానికి ఆనందం… మీ ఆశీర్వాదాలే నూతన వధూవరులకు శ్రీరామరక్ష!
                          ఇట్లు,
బాదినేని రాజమణి రాజేందర్ రెడ్డి గారి దంపతులు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: