Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చెట్లను కాపాడండి.. ప్రాణాలను రక్షించండి

చెట్లను కాపాడండి.. ప్రాణాలను రక్షించండి
చెట్లను కాపాడండి.. ప్రాణాలను రక్షించండి

పర్యావరణ పరిరక్షణపై శికారి షణ్ముఖ ఋషి సందేశం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : కోరుట్ల మండలం కల్లూర్ గ్రామంలోని అక్షర స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఎల్‌కేజీ విద్యార్థి శికారి షణ్ముఖ ఋషి తన వినూత్న వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.‘సేవ్ ట్రీ.. సేవ్ లైఫ్’ అనే నినాదంతో చెట్ల ఆకులతో రూపొందించిన ప్రత్యేక అలంకరణలో చిన్నారి షణ్ముఖ ఋషి అందరినీ ఆకట్టుకున్నాడు. చెట్లను కాపాడండి.. ప్రాణాలను రక్షించండి, చెట్లు పచ్చని బంగారం, చెట్లను నరకవద్దు అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పాడు.చిన్న వయసులోనే ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను చాటిచెప్పిన షణ్ముఖ ఋషి ప్రదర్శనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: