Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోతుల బొగుడలో అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 07:00 AM | 7 | Politics, తెలంగాణ
పోతుల బొగుడలో అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా

పోతుల బొగుడలో అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా , తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 13, నవంబర్ డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ అంబేద్కర్ భావన్లో "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన కరపత్రం అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా తన సొంత గ్రామం పోతుల బొగుడలో నివాసం లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో నిర్వకులు "బహుజన సాహిత్య అకాడమి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ "బహుజన చైతన్య సమితి "వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రారం దేవదాస్ నక్క సూర్య కుమార్ అడ్వకేట్ కాశపాక ఇమ్మయ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ నెంబర్ సంగారెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: