Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు.

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:33 AM | 7 | Politics, తెలంగాణ
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలించారు. 
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్  క్ బండ్ తో పాటు బతుకమ్మ కుంట, డోబిఘాట్, హౌసింగ్ బోర్డు కాలనీ, నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రతిపాదిత టూరిజం హోటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా నర్సింగ్ కాలేజ్ భవనాన్ని పరిశీలించారు. పలు సూచనలు చేశారు. త్వరలో ప్రారంభించేందుకు బ్యాలెన్స్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు పలు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: