Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విజయవంతంగా రెండవ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 08:15 AM | 33 | Politics, తెలంగాణ
విజయవంతంగా రెండవ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం
 కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 15):
 నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో కీర్తిశేషులు పెద్దలు అండపల్లి తిరుపతిరెడ్డి, అండపల్లి నారాయణరెడ్డి, అండపల్లి అనంతరెడ్డి, గార్ల జ్ఞాపకార్థం అనుష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి గారి సహకారంతో శంకర్ నేత్రాలయం చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటిపుర శాస్త్ర చికిత్స శిబిరం రెండవ రోజు ఆదివారం విజయవంతంగా కొనసాగింది ఈ శిబిరాన్ని అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జలంధర్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లు పరిశీలించి ఉచిత కంటి వైద్యం కొరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరంలో గత రెండు రోజులుగా దాదాపు 500 మందికి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్యామ మల్లయ్య శంకర నేత్రాలయ డాక్టర్లు మరియు సురేష్ రెడ్డి రణయ్య తరుణ్ రెడ్డి కృష్ణ రామాంజనేయులు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: