Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వికారాబాద్ జిల్లా లో 20 మండల 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి.

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 07:13 AM | 14 | Politics, తెలంగాణ
వికారాబాద్ జిల్లా లో 20 మండల 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి.
వికారాబాద్ జిల్లా లో 20 మండల 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి.
*మద్దతు ధర 2461నుండి 5000లకు పెంచాలి. హమాలీ తరుగు విధానం రద్దు చేయాలి బోనసు ఇవ్వాలని ప్రభుత్వానికి* 
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్
వికారాబాద్ జిల్లా పరిధిలోని 20మండలలో ఇంకా గ్రామంలో రోడ్ల పై పాలలో ఇండ్ల ముందు ధాన్యం ఆరబెడుతూ రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాలో 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఐకెపి, PACS మార్కెట్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ధాన్యంకు మద్దతు ధరలు 2461/-నుండి 5000/-వేలకు పెంచాలి. క్వింటాలకు బోనస్ ఇవ్వాలి. రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేయాలని,ప్రభుత్వం ఇస్తామన్న పంట బోనస్తులు తక్షణమే ఇవ్వాలి. ఎలినో ప్రభావం వల్ల 20 మండలాలలో కరువు ఏర్పడింది. జిల్లాలో ఉన్న 600 పై గ్రామాలు వ్యవసాయ అధికారులు పర్యటించి
కరువు అన్ని గ్రామాలలో ఉంది. ప్రతి ఎకరాకు 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు.
 ఆర్ మహిపాల్
జిల్లా కార్యదర్శి 
తెలంగాణ రైతు సంఘం AIKS

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: