Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బిఆర్ఎస్ లో భారీ చేరికలు

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 06:07 AM | 5 | Politics, తెలంగాణ
బిఆర్ఎస్ లో భారీ చేరికలు
*బిఆర్ఎస్ లో భారీ చేరికలు
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ముధోల్ నియోజకవర్గనికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ముధోల్ నియోజకవర్గం నుండి తానూర్ కుబీర్ మండలాల నుండి 11 మంది సర్పంచులు నలుగురు ఉపసర్పంచ్లు మాజీ ఎంపిటిసి లో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి కనుమ కప్పి చదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: