Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం.

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 08:47 AM | 3 | Politics, తెలంగాణ
విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం.
విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం.

 ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన  రామకృష్ణారెడ్డి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):

కీర్తిశేషులు పెద్దలు అండపల్లి తిరుపతిరెడ్డి అండపల్లి నారాయణరెడ్డి అండపల్లి అనంత్ రెడ్డి గార్ల   జ్ఞాపకార్థంఅనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర నేత్రాలయం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరo గత నాలుగు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో విజయవంతంగా  కొనసాగుతుంది.ఈ శిబిరం కంటి వైద్యం కొరకు వచ్చే ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే  మంగళవారం  రామకృష్ణారెడ్డి  వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యం కొరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని శంకర నేత్రాలయ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి  శంకర నేత్రాలయ కోఆర్డినేటర్ బైరం రాజు, మల్లయ్య, రేనయ్య, తరుణ్ రెడ్డి, రామాంజనేయులు, హరీష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: