Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పత్తి కొనుగోలులో మోసం.

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 08:43 AM | 5 | Politics, తెలంగాణ
పత్తి కొనుగోలులో మోసం.
పత్తి కొనుగోలులో మోసం.

రైతులను నిలువునా ముంచుతున్న దళారులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో పత్తి రైతులను ఉప్పునుంతల మండలం ఈరుటోని పల్లి గ్రామానికి చెందిన పత్తి రాజేష్ అనే వ్యాపారి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తూ రిమోట్ ద్వారా కాంత తూకం వేసి క్వింటాల్ పత్తిలో 40 కిలో అదనంగా మోసగిస్తూ రైతుల నుంచి దండుకుంటున్నాడు. గ్రామంలో దాదాపు రైతుల వద్ద 270 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు రైతుల నుంచి అదనంగా 70 క్వింటాళ్ల పత్తిని సొమ్ము చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి రైతులను మోసగిస్తున్న వ్యాపారి రాజేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: