Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రకటించాలి.

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 07:04 AM | 3 | Politics, తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రకటించాలి.

టీఎస్ సిపిఈ యు రాష్ట్ర కార్యదర్శి గోపాల్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):
టీఎస్ పిఎస్ఈ యు ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు మేలు చేకూర్చే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రకటించాలని తెలియజేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాసిల్దార్ సైదులుకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోపాల్, మాట్లాడుతూ పదవి విరమణ పొందిన ఉద్యోగులందరూ కనీసం ఆసరా పెన్షన్ కన్నా హీనమైన పెన్షన్ తీసుకుంటూ తమ కుటుంబ పోషణ భారంగా మారిందని బాధపడుతున్నారని,
 ఉద్యోగుల సంతోషమే ప్రభుత్వానికి బలం కావున ఉద్యోగుల హక్కులను గౌరవిస్తూ వెంటనే పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్లోని అన్ని మండలాల వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు దాదాపు 1000 మంది పైచిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులో భాగంగా సెలవు పెట్టుకుని 
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తేజ నాయక్ గారు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్,గౌరవ అధ్యక్షులు కుమార్,నాయకులు సూర్య నాయక్, మహేష్ లోకేష్ రాజేష్ లక్ష్మణ్ సైదులు, జానకిరామ్, వెంకటేష్, భీముడు, హనుమంతు, ఆంజనేయులు, మల్లికార్జున్, కృష్ణ, స్వామీ లాల్, శ్రీధర్, శ్రీలత, జయలక్ష్మి, చంద్రకళ, సునీత, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: