Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి: ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు తొలగింపు!

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 07:07 AM | 3 | Politics, తెలంగాణ
వనపర్తి: ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు తొలగింపు!

తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 17.
వనపర్తి పట్టణంలోని 29వ వార్డు ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు ట్రాన్స్ఫార్మర్ పరిసరాలలో చెట్లు తీగల పెరగడంతో కోతులు పక్షుల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించారు సమీపంలో పాఠశాల ఉండడంతో ముందస్తు జాగ్రత్త పరిసరాలను శుభ్రం చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: