Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వెన్ను ముక చికిత్స కోసం రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 07:48 AM | 4 | Politics, తెలంగాణ
వెన్ను ముక చికిత్స కోసం రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వెన్ను ముక చికిత్స కోసం రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన 
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 17 :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా వెన్నెముక సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన వైద్య చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల ఎల్ వో సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించారు. మంగళవారం రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులకు ఎల్ఓసి మంజూరు పత్రం కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.ఆర్థిక ఇబ్బందులతోసతమతమవుతున్న పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి అండగా నిలిచిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: