Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 06:16 PM | 5 | Politics, తెలంగాణ
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్19.
వనపర్తి మండలం అంకుర్ గ్రామానికి చెందిన రాకాసి నవీన్ కుమార్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ వేడుక నిన్న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారి నూతన గృహానికి వెళ్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో వారి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, మాజీ గ్రంధాలయం చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కే మాణిక్యం, వేణు రెడ్డి,రవి ప్రకాష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి,మన్నెపు రెడ్డి,వినోద్,శ్రీనివారెడ్డి,పవన్ కుమార్ రెడ్డి,మల్లేష్,రాములు,నాయకులు,చిట్యాల రము,మజీ ఎంపీటీసీ,రంగారెడ్డి,హరిజన్ బుచ్చన్న,బోయ రాములు గ్రామ పెద్దలు,బంధుమిత్రులు,నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: