Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక.

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 06:37 PM | 3 | Crime, తెలంగాణ
ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):
ఈనెల 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనమల రేవంత్ రెడ్డి రానున్నట్లు టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 26వ సాయంత్రం మూడు గంటలకు నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ఇప్పటిదిలో గల మద్దిమడుగు గ్రామంలో వెలసిన మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. సాయంత్రం అచ్చంపేట పట్టణంలో నాలుగున్నర గంటలకు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: